Ennennenno Oohale Song Lyrics - Parugu

Ennennenno Oohale Song Lyrics Telugu - Parugu - Allu Arjun - 2008
Ennennenno Oohale Parugu Mani Sharma Rahul Nambiar Anantha Sriram Allu Arjun, Sheela Aditya Music 2008 O5NjWBcGdsI

ఎన్నెన్నెన్నో ఊహలే
గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే
కల్లల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

దూరం పెంచినా
కరిగించానుగా
కళ్ళెం వేసినా హు ఓ
కదిలొస్తానుగా హు ఓ

మనకన్నా పొడిచే
మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే
ప్రేమికుడే రాడమ్మో

మన చెయ్యే పడితే
అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే
అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే
గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే
కల్లల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

అసలిట్టా నీ వెంట
నేనెట్టా పడ్డానే
అనుకుంటె అప్సరసైన
నా గుమ్మం లోకొస్తాదే

విసుగెత్తి పోయేలా
ఓ బెట్టు చెయ్యొద్దే
చనువిస్తే నా చిరు నవ్వే
నీ పెదవుల్లో ఉంటాదే

ఇన్నాల్లు భూలోకం లో
ఏ మూల ఉన్నావే
అందిస్తా ఆకాసాన్నె
అంతో ఇంతో ప్రేమించావంటే

మనకన్నా పొడిచే
మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే
ప్రేమికుడే రాడమ్మో

మన చెయ్యే పడితే
అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే
అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే
గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి

అలనాటి రామయ్య
సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి
సీతని ఇట్టే పొందాడే

మన మధ్య నీ మౌనం
సంద్రంలా నిండిందే
మనసే ఓ వారధి చేసి
నీకిక సొంతం అవుతానే

చంద్రున్నె చుట్టేస్తానే
చేతుల్లో పెడతానే
ఇంక నువ్వు ఆలోచిస్తూ
కాలన్నంతా ఖాలీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే
మొనగాడే లేడమ్మో
ప్రతి గంటా కొలిచే
ప్రేమికుడే రాడమ్మో

మన చెయ్యే పడితే
అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే
అవకాశం రాదమ్మో


Ennennenno Oohale
Gundello Unnaayi
Ninne Oorinchaalani Annaayi
Ennennenno Aasale
Kalallo Cheraayi
Ninne Preminchaalani Ammaayi

Dhuram Penchinaa
Kariginchaanu Gaa
Kallem Vesinaa Hoo Oh
Kadilostaanu Gaa Hoo Oh

Manakanna Podiche
Monagaade Ledammo
Prati Ganta Koliche
Premikude Raadammo

Mana Cheyye Padithe
Adi Neeke Melammo
Nannu Nuvve Vidiche
Avakasam Raademmo

Ennennenno Oohale
Gundello Unnaayi
Ninne Oorinchaalani Annaayi
Ennennenno Aasale
Kalallo Cheraayi
Ninne Preminchaalani Ammaayi

Asalittaa Neeventa
Nenettaa Paddaane
Anukunte Apsarasaaina
Naa Gummam Lokosthundhe

Visugethi Poyelaa
Oo Bettu Cheyodde
Chanuvisthe Na Chirunavve
Nee Pedavullo Untaadhe

Innaallu Bulokam Lo
Ye Moolo Vunnaave
Andhistha Aakasanne
Antho Intho Preminchavante

Manakanna Podiche
Monagaade Ledammo
Prati Ganta Koliche
Premikude Raadammo

Mana Cheyye Padithe
Adi Neeke Melammo
Nannu Nuvve Vidiche
Avakasam Raademmo

Ennennenno Oohale
Gundello Unnaayi
Ninne Oorinchaalani Annaayi

Alanaati Raamayya
Sandranne Daatade
Balamaina Varadhi Katti
Seethani Itte Pondaade

Manamadhya Nee Mounam
Sandram La Nindindhe
Manase O Vaaradhi Chesi
Neekika Sontham Avutaane

Chandrunne Chuttestaane
Chethullo Pedathane
Inkaa Nuvvu Alochistu
Kaalannantha Kaali Cheyyodhe

Manakanna Podiche
Monagaade Ledammo
Prati Ganta Koliche
Premikude Raadammo

Mana Cheyye Padithe
Adi Neeke Melammo
Nannu Nuvve Vidiche
Avakasam Raademmo