పరేషానురా పరేషానురా
ప్రేమన్నదే పరేషానురా
పడితే మరీ పడుకోదురా
పని పాటనీ పడనీదురా
ఆ ఆ ఇక రేయిని పగటీనీ ఒకటి చేసి
నిదురను తరుమునురా
ఆఆ, పొరపాటున నిదురలో జారుకున్నా
కలలై దూకునురా, ఆ ఆఆ
ప్యారులో పడిపోతే పరేషానురా
ప్యారులో న్యూసెన్సు షురువాయేరా
ప్యారులో ప్రతి మలుపు తీన్ మారురా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
ఒక తికమక మతలబులో
మతి అటు ఇటు ఉరుకునురా
ఎటు తేలని కిరికిరిలో
అది చిటపట వేగునురా, ఆఆ
ఔననీ కాదననీ ఆటలో కూరుకునీ
ఆ, నిను విడువను విడువను
విడువనంటూ గొడవలు చేయునురా
ఆఆ, గొడవలు మోసే గుండె నిండా
అరుపులురా కేకలూరా ఆఆ ఆ
ప్యారులో పడిపోతే పరేషానురా
ప్యారులో న్యూసెన్సు షురువాయేరా
ప్యారులో ప్రతి మలుపు తీన్ మారురా
ప్యారులో దో దిల్ కి ఫైటు౦దిరా
Pareshanura Pareshanura
Premannadhi Pareshanuraa
Padithe Mari Padukodhu Ra
Pani Paatani Pada Needhura
Ika Reyini Pagatini Okati Chesi
Nidhuranu Tharmunu Ra
Porapaatuna Nidhuralo Jaarukunna
Kalalai Dhookunu Ra
Pyarulo Padipothe Pareshanu Raa
Pyrulo Nusiance Shooru Vaye Raa
Pyaraulo Prathi Malupu Theerapru Raa
Pyaarulo Dho Dhilku Fight Undhi Raa
Oka Thika Maka Madhalamulo
Mathi Atu Itu Urkunu Raa
Yetu Thelani Kiri Kirilo
Adhi Chita Pata Vegunu Raa
Aa Aunani Kadhanani
Aatalo Koorukuni
Aa Ninu Viduvanu Viduvanu
Viduvanantu Godavalu Cheyunu Raa
Godavalu Mosey Gundey Ninda
Arupulu Raa Kekalu Raa
Pyarulo Padipothe Pareshanu Raa
Pyrulo Nusiance Shooru Vaye Raa
Pyaraulo Prathi Malupu Theerapru Raa
Pyaarulo Dho Dhilku Fight Undhi Raa